సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన రాంబాబు(25), మేరమ్మ(20)లకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రేకుల పనిలో చేరారు సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన రాంబాబు(25), మేరమ్మ(20)లకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ దంపతులు మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రేకుల పనిలో చేరారు
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2VosRzw
0 Comments