హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువుకట్ట సమీపంలోకి రాగానే వీరి బైక్ అదుపుతప్పి జారింది. దీంతో ప్రేమికులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆ వెనకాలే వేగంగా వచ్చిన కారు వీరిపై నుంచి వెళ్లిపోయింది.హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువుకట్ట సమీపంలోకి రాగానే వీరి బైక్ అదుపుతప్పి జారింది. దీంతో ప్రేమికులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఆ వెనకాలే వేగంగా వచ్చిన కారు వీరిపై నుంచి వెళ్లిపోయింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2ZqRRIG
0 Comments