నల్గొండ: నిద్రిస్తున్న యువతిని కత్తులతో పొడిచి దారుణ హత్య

తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మతో కలిసి ఉంటున్న ఓ డిగ్రీ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తులతో పొడిచి దారుణంగా కడతేర్చారు.తల్లిదండ్రులను కోల్పోయి నాయనమ్మతో కలిసి ఉంటున్న ఓ డిగ్రీ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తులతో పొడిచి దారుణంగా కడతేర్చారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IpcAGS

Post a Comment

0 Comments