రఫేల్‌పై రివ్యూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంలో ఎదురుదెబ్బ!

రఫేల్‌ ఒప్పందానికి ముందు ఫ్రాన్స్‌ రక్షణమంత్రిని అనిల్ అంబానీ కలిసినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించడంతో ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలోని మోదీ సర్కారుపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.రఫేల్‌ ఒప్పందానికి ముందు ఫ్రాన్స్‌ రక్షణమంత్రిని అనిల్ అంబానీ కలిసినట్లు ఓ జాతీయ మీడియా కథనం వెలువరించడంతో ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలోని మోదీ సర్కారుపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2KoNUky

Post a Comment

0 Comments