
రాజధాని ముంబయిలో కుక్క కారణంగా ముగ్గురు వ్యక్తులు కేసుల్లో ఇరుక్కున్నారు. కుక్కను కొట్టి చంపిన ఘటనపై పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, కుక్క తమను కరిచేందుకు ప్రయత్నించిందని వారిద్దరు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీులు కుక్క యజమానిపైనా కేసు నమోదు చేశారు. Also Read: నవీ ముంబయిలోని కోపర్‌ఖైరేన్ ప్రాంతంలో నివాసముండే న్యాయవాది సీమా ఠాకూర్.. తనకు కుక్కను హితేశ్ రాథోడ్, పవన్ అనే వ్యక్తులు కొట్టి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుుల వారిద్దరిపై జంతు హింస నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. Also Read: అయితే ఆ కుక్క తమను కరిచేందుకు మీదికొచ్చిందని, తన కూతురిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించిందని హితేష్ రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు సీమా ఠాకూర్‌పైనా కేసు నమోదు చేశారు. తన కుక్కకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వేయిస్తానని, అది కరిచినా ఎలాంటి ప్రమాదం ఉండదని సీమా పోలీసులకు చెప్పారు. కుక్క కరిచేందుకు ప్రయత్నిస్తే తనకు సమాచారం ఇవ్వడం మానేసి కొట్టి చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో Also Read: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OghKIh
No comments:
Post a Comment