నడికూడ మండల కేంద్రంలో అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని నడికూడ ఎఫిలిజెంట్స్ యూత్ అధ్యక్షుడు దుప్పటి సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబందు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసేలోపే రైతుబందు పెట్టుబడి అకాల వర్షం రూపంలో రైతులను చెరచివేసిందని రైతులమీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని అధ్యక్షుడు సుమన్ మరియు ఉపాధ్యక్షుడు దుప్పటి రమేష్ డిమాండ్ చేసారు.
0 Comments