పరకాల MLA పీఠం ఎవరిది?
పరకాల బహుజనుల (SC, ST, BC)కు సరైన ప్రాధాన్యత లేకపోవడం, పరకాల MLA చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో బహుజనులు తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు దీనితో SC, ST, BC లు ఈ సారి తమ కమ్మునిటీకి చెందినవారికే ఓటువేసి గెలిపించుకునే ఆలోచనలో ఉన్నట్లు ఒక సర్వేలో తేలడంతో ఈ విషయం ముందే గ్రహించిన TRS అధిష్టానం BC వర్గానికి చెందిన మరొకరిని సైతం ప్రజాక్షేత్రంలోకి వదిలినట్లు సమాచారం అయితే ఆయన ఇప్పటికే ఆయన పరకాల నియోజకవర్గం లోని గ్రామాలలో పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు వినికిడి.అయితే ఈ సారి TRS గెలుపు అంత ఈజీ ఎమ్ కాదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అటు BC సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ తో పాటు ఈ సారి బహుజన నినాదంతో BSP, మరియు DSP పార్టీలు పరకాలలో పోటీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజం అయితే బహుజన ప్రజాప్రతినిధులకోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది తీపి కబురు కాగా ,ఈ సారి TRS పార్టీ పరకాల నియోజకవర్గంలో సీట్టింగ్ స్తానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనడంలో సందేహం లేదు.
0 Comments