మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. నవంబరు 29న నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 43 ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. నవంబరు 29న నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 43 ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FMctWe
0 Comments