నడికూడ గ్రామంలో ఊపందుకున్న BRS పార్టీ స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచారం

 

స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగంగా నడికూడ మండల కేంద్రంలో BRS పార్టీ ప్రచారం ప్రారంభించింది, నడికూడ ప్రజలనుండి వస్తున్న ఆధారణను చూసి ఈ సారి BRS పార్టీ గెలుస్తుంది అని ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. BRS పార్టీ నడికూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోనెల శరత్ గారు, ప్రతి గడపకు వెళ్లి తన గెలుపుకు గ్రామ ప్రజలు సహకరించాలని తనను గెలిపిస్తే నడికూడ ప్రజలకు రుణపడి పార్టీలకు అతీతంగా పని చేసి, నడికూడ ప్రజల మరియు గ్రామ అభివృద్ధికి తొడ్పడతానని ఆయన ప్రజలను కోరాడు. ఈ కార్యక్రమంలో భాగంగా BRS పార్టీ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ గారు, మాజీ ఉప సర్పంచ్ కిన్నెర మణి గారు, BRS పార్టీ అధ్యక్షులు సంఘని వేణు గారు, సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు, ఊర సతీష్ గారు, గోనెల రాంచందర్ గారు , రావుల కిషన్ గారు , రావుల రవి , BRS పార్టీ కార్యకర్తలు , యూత్ సభ్యులు   మరియు శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది.




Post a Comment

0 Comments