నడికూడ సర్పంచ్ ఎన్నికలు ఊపందుకున్న వేల BRS శ్రేణులకు ప్రజలనుండి లభిస్తున్న విశేష ఆధారణను చూసి, BRS పార్టీ మరియు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఈ సందర్బంగా BRS పార్టీ గోనెల శరత్ గారు మాట్లాడుతూ, నడికూడ ప్రజలు నాపై చూపిస్తున్న ఆధారణకు చాలా సంతోషంగా ఉంది, నడికూడ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా నా గెలుపుకోసం కృషి చేస్తున్న BRS పార్టీ కార్యకర్తలను, అభిమానులను, శ్రేయోభిలాషులను ఎన్నటికీ మరచిపోను అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో BRS కార్యకర్తలు, యూత్ సభ్యులు, BRS అభిమానులు పాల్గొనడం జరిగింది.



0 Comments