BRS సర్పంచ్ అభ్యర్థి గోనెల శరత్ కి విశేష ఆధారణ:

 


నడికూడ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఏక పక్షంగా BRS వైపు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది,మహిళలు, యువత, BRS శ్రేణుల నుండి విశేష స్పందన వస్తుందటంతో ఇక ఈసారి BRS దే గెలుపు అంటున్నట్లు వినిపిస్తుంది, దీనికి తోడు ప్రతిపక్షాల ప్రచారంలో ప్రజల నుండి ఆధారణ కరువు అవ్వడంతో BRS అభిమానులు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఈ సారి గులాబీకే పట్టం అన్నట్లుగా జోరుగా ప్రజల్లోకి వెళ్తూ, ప్రతి వార్డు ప్రజలకు దగ్గర అవుతూ వారి మద్దతు కోరుతున్నారు, అయితే ఈ సారి పాజిటివ్ వైబ్ అంతా BRS కే ఉండటం కొసమెరుపు.

Post a Comment

0 Comments