భార్య, కూతురిని రైల్వేస్టేషన్‌లో వదిలేసి భర్త పరార్

పెళ్లయిన నెల రోజులకే తనకు పెద్దమొత్తంలో అప్పులు ఉన్నాయని, ఉద్యోగం మానేసి ఆ డబ్బులతో వాటిని తీర్చేస్తానని సందీప్ చెప్పడంతో అత్తింటివారు డబ్బులు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఉద్యోగం మానేస్తానని బెదిరించడం, అత్తింటివారు డబ్బులు సర్దుబాటు చేయడం చేసింది. పెళ్లయిన నెల రోజులకే తనకు పెద్దమొత్తంలో అప్పులు ఉన్నాయని, ఉద్యోగం మానేసి ఆ డబ్బులతో వాటిని తీర్చేస్తానని సందీప్ చెప్పడంతో అత్తింటివారు డబ్బులు సర్దుబాటు చేశారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఉద్యోగం మానేస్తానని బెదిరించడం, అత్తింటివారు డబ్బులు సర్దుబాటు చేయడం చేసింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2ZoUk6F

Post a Comment

0 Comments