యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురి మృతి

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు మెయిన్‌పురి సమీపంలోని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం తునాతునకలైంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు మెయిన్‌పురి సమీపంలోని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం తునాతునకలైంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GnFHI6

Post a Comment

0 Comments