మావోలతో ఎదురుకాల్పులు.. నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్ల మృతి

భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2G0fVdK

Post a Comment

0 Comments