TDP ఎంపీ మురళీ మోహన్‌పై కేసు నమోదు

సైబరాబాద్ పోలీసులు టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. జయభేరీ గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.సైబరాబాద్ పోలీసులు టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. జయభేరీ గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ORRPoE

Post a Comment

0 Comments