లెత్‌పొర ఉగ్రదాడిలో కీలక సూత్రధారి దుబాయ్‌లో అరెస్ట్

2017 డిసెంబరు 30 అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. 2017 డిసెంబరు 30 అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ub6IIk

Post a Comment

0 Comments