ఏపీ: రైతులకు శుభవార్త.. 'అన్నదాత' సుఖీభవ డబ్బులొచ్చాయ్

అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UfBdwK

Post a Comment

0 Comments