భార్యను హత్య చేశాడన్న నేరంతో ఓ వ్యక్తి జైలు శిక్ష అనుభవించాడు. సీన్ కట్ చేస్తే.. చనిపోయిందనుకున్న భార్య తాపీగా తిరిగి ఇంటికొచ్చి భర్తకు పెద్ద షాకే ఇచ్చింది. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.భార్యను హత్య చేశాడన్న నేరంతో ఓ వ్యక్తి జైలు శిక్ష అనుభవించాడు. సీన్ కట్ చేస్తే.. చనిపోయిందనుకున్న భార్య తాపీగా తిరిగి ఇంటికొచ్చి భర్తకు పెద్ద షాకే ఇచ్చింది. ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2RhShhb
0 Comments