
వెంగళప్ప: నాకు నిన్న రాత్రి వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ వచ్చింది.. రాజలింగం: అయితే.. వెంగళప్ప: ఆ మెస్సేజ్ 10 మందికి పంపితే ఓ అద్భుతం జరుగుతుందని రాసుంది. మెస్సేజ్ ఫార్వర్డ్ చేసి పడుకున్నాను.. రాజలింగం: తర్వాత ఏం జరిగింది..? వెంగళప్ప: ఇంకేమవుతుంది. రాత్రి నేను మెస్సేజ్ పంపిన 10 మంది నన్ను బ్లాక్ చేశారు..
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/305lvTY
No comments:
Post a Comment