
సెక్స్ బానిసగా మారిన ఓ మహిళ కన్న కొడుకులాంటి బాలుడితో తన లైంగిక వాంఛలను తీర్చుకుంటున్న ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగుచూసింది. జూలీ(పేరు మార్చాం) అనే 37ఏళ్ల మహిళ భర్తకు దూరంగా 12ఏళ్ల కుమార్తెతో ఫ్లోరిడాలో నివసిస్తోంది. వివాహితుడైన ఓ వ్యక్తితో లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. అయితే జూలీకి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండటంతో ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో తృప్తి పడేదికాదు. Also Read: అప్పుడే ఆమె కన్ను బాయ్‌ఫ్రెండ్ 16ఏళ్ల కొడుకుపై పడింది. ఆ బాలుడితో చనువుగా మెలుగుతూ అతడి ఫోన్‌కు పోర్న్ వీడియోలు పంపిస్తూ రెచ్చగొట్టింది. ఓరోజు బాయ్‌ఫ్రెండ్ ఇంట్లో లేని సమయంలో బాలుడిని ముగ్గులోకి దించి సెక్స్‌లో పాల్గొనేలా చేసింది. అప్పటి నుంచి ఆ బాలుడికి తరుచూ పోర్న్ వీడియోలతో పాటు తన న్యూడ్ ఫోటోలు పంపుతూ సెక్స్ వాంఛలు తీర్చుకునేది. Also Read: తన కొడుకులో విపరీతమైన మార్పులు గమనించిన బాలుడి తండ్రి ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఆ బాలుడి సెల్‌ఫోన్ చూడగా భారీగా పోర్న్ వీడియోలు కంటపడ్డాయి. దీనిపై పోలీసులు జూలీని ప్రశ్నించగా నేరం అంగీకరించింది. గతేడాది జులై నుంచి బాలుడితో శారీరక సంబంధం కొనసాగిస్తున్న ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. Also Read: 12ఏళ్ల బాలికకు తల్లయిన జూలీ.. కొడుకు వరుసైన బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. జూలీ లైంగిక దుష్ప్రర్తనతో బాధపడుతున్న పిల్లల కోసం నిధులు సేకరిస్తుంటుంది. ఇదే అంశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇటీవలే ‘వాలంటీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ కూడా అందుకుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఆమె ఇలాంటి నీచపు పనికి పాల్పడిందని తెలిసి అంతా షాకవుతున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33YBogA
No comments:
Post a Comment