Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 4 October 2019

Funny Jokes: రోజూ ఇలాగే కావాలి డియర్!

ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి రోజూ సుందరం ఇల్లు చిందరవందరగా ఉండేది.. ఆరోజూ ఇంట్లో కాలు పెట్టిన సుందరం పక్కింటికి వెళ్లానేమోనని భయటకు కాలుపెట్టబోయి భార్య మాటలు వినిపించి ఆగాడు.. సుందరం: మన ఇల్లు ఇంత నీట్‌గా నువ్వు సర్దడమా.. నేను నమ్మలేకపోతున్నా ప్రియ.. ప్రియ: ఈరోజు నా వాట్సాప్‌లో ఒక్క ఫొటో కూడా చూడలేకపోయా.. సుందరం: ఓహో వాట్సాప్ పనిచేయలేదని నువ్వు ఇంటి పని చేశావన్నమాట.. ప్రియ: అది కాదండీ.. నా ఫోన్ ఎక్కడుందో వెతికేందుకు ఇంటిని చక్కగా సర్దేశాను సుందరం: దేవుడా రోజూ నా భార్య కనిపించకుండా చూడు స్వామీ..


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ni7FiS

No comments:

Post a Comment