Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 29 December 2019

ప్రియుడితో సుఖం కన్నకొడుకునే చంపేసిన కిరాతకురాలు

కోసం నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు ప్రాణాలు తీసిందో కిరాతకురాలు. పేగు బంధానికే మాయని మచ్చతెచ్చే ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగింది. కాంగ్రా జిల్లా ఇండోరా ప్రాంతానికి చెందిన భోగ్రావన్ పంచాయతీకి చెందిన పూనా దేవికి భర్త బల్వంత్‌ సింగ్‌, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల ఆమె భర్త కళ్లుగప్పి తన బావ సేవా కుమార్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని రప్పించుకుని రాసలీలు కొనసాగించేంది. Also Read: శుక్రవారం బల్వంత్ సింగ్ వ్యక్తి పనిమీద బయటకు వెళ్లగానే పూనా దేవి తన బావకు ఫోన్ చేసి రప్పించుకుంది. ఇద్దరూ బెడ్రూమ్‌లోకి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్న సమయంలో ఆమె ఏడేళ్ల కొడుకు యుధ్వీర్ అకా వినయ్ సడెన్‌గా గదిలోకి వచ్చాడు. మంచంపై మరో వ్యక్తితో నగ్నంగా ఉన్న తల్లిని చూసి బాలుడు షాకయ్యాడు. దీంతో తన బండారం ఎక్కడ బయటపడిపోతుందోనన్న ఆందోళనతో పూనా దేవి ప్రియుడి సాయంతో కొడుకుని చంపేసింది. Also Read: ఈ బయటకు రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి పడేసింది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బల్వంత్ సింగ్ కొడుకు కనపడకపోవడంతో భార్యను నిలదీశాడు. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పూనా దేవీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MBzvjw

No comments:

Post a Comment