
జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలలో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. - కంకటపాలెం రోడ్డులో వెళ్తుండగా ట్రాక్టర్ పక్కనే ఉన్న కాల్వలోకి పల్టీలు కొట్టింది. మృతులను కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ పరిధిలోని గొల్లపాలెంకి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాద ఘటనతో గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kGiMua
No comments:
Post a Comment