నాటకీయ పరిణామాల మధ్య నడికూడ దళిత బంధు
నడికూడ మండల కేంద్రంలో దళిత బంధు TRS బంధు ఉన్నత బందుగా మారింది 3వ సారికుడా పేదవాడికి చేరని దళితబంధు ఆర్థికంగా ఉన్నవాడికే పలకరించిన TRS బంధు, TRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం సామాన్య పేదవాడికి చెందాల్సి ఉండగా పరకాల నియోజక వర్గంలోని నడికూడ మండల కేంద్రంలో బడా బాబుల చెంతకు చేరింది.
లిస్ట్ లో పేదవారి లిస్ట్ చించి మరి నోరున్న వాళ్ళు లాక్కున్న వైనం నడికూడలో చోటు చేసుకుంది. స్థానిక MLA నిజమైన పేద దళితుల వ్యతిరేకి అని మరో స్పష్టం చేశాడు. దీనితో ఆగ్రహించిన దళితులు ఈ సారి ఎలాగైనా TRS MLA ధర్మారెడ్డి గారిని గద్దె దించడంకోసం వేచి చూస్తున్నారు. ఈ సారి TRS ప్రత్యామ్నాయ శక్తులతో కూడి దళిత వ్యతిరేకి అయిన ధర్మారెడ్డిని రాజకీయ సన్యాసం వైపు నడిపేందుకు ఇప్పటినుండే పావులు కదుపుతున్నాట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు జులై 1 నుండి కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment