ఉక్రెయిన్ నగరాలపై పట్టుసాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న రష్యా.. సాధారణ పౌరులపై కూడా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో వందల మంది విగతజీవులుగా మారుతున్నారు. కీవ్‌లో రష్యా సైనికులకు ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. మూడు వారాలుగా ఉక్రెయిన్ రాజధానిపై బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తోంది. అయినా పట్టు చిక్కడం లేదు. రాజధాని నగరం కీవ్‌పై రష్యా సైనికులు జరిపిన రాకెట్ దాడిలో ఉక్రేనియన్ సీనియర్ నటి ఒక్సానా ష్వెట్స్ ప్రాణాలు కోల్పోయారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/qBLWvgX
Thursday, 17 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
కీవ్ నగరంలో రష్యా రాకెట్ దాడులు... ప్రముఖ సినీనటి మృతి
కీవ్ నగరంలో రష్యా రాకెట్ దాడులు... ప్రముఖ సినీనటి మృతి
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
Newer Article
నాటకీయ పరిణామాల మధ్య నడికూడ దళిత బంధు
Older Article
Pegasus కోసం మాకూ రూ.25 కోట్లకు ఆఫర్, కానీ..: బాంబు పేల్చిన మమతా బెనర్జీ
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment