నడికూడ మండలంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.


 నడికూడ మండలంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.


నడికూడ మండల కేంద్రంలో ఎఫిలిజెంట్స్ యూత్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నడికూడ MRO మహేందర్, నడికూడ MMP మచ్చ అనసూయ, గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు, ZPTC కోడెపాక సుమలత,MPTC అప్పం చేరాలు, నడికూడ TRS మండల అధ్యక్షులు చందు,ZPSS హెడ్ మాస్టర్ పట్టాభి సర్,MRPS జిల్లా అధ్యక్షుడు దుప్పటి మోగిలి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దుప్పటి పవన్ కుమార్, మీడియా మిత్రులు,పోలీస్ సిబ్బంది పాల్గొనగా ఎఫిలిజెంట్స్ యూత్ అధ్యక్షుడు దుప్పటి సుమన్(లడ్డు) జండా ఆవిష్కరించగా ఉపాధ్యక్షుడు దుప్పటి.రమేష్ ఘనతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ గొప్పతనాన్ని ఆయన దేశానికి చేసిన ఎనలేని సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫిలిజెంట్స్ యూత్ సభ్యులతో పాటుగా TRS యూత్ గ్రామాధ్యక్షుడు దుప్పటి.సుమన్ , DSP నడికూడ మండల అధ్యక్షుడు సంఘాల సుమన్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments