పిల్లల శ్వాస వ్యవస్థపైఒమిక్రాన్ తీవ్ర ప్రభావం.. ‘క్రూప్’వ్యాధి: బోస్టన్ స్టడీ

చిన్నారుల ఆరోగ్యాన్ని కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు మరో అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పిల్లల ఎగువ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్టు బోస్టన్ స్టడీ తెలిపింది. క్రూప్ అనే శ్వాసకోశ వ్యాధి ముప్పును ఎదుర్కొంటున్నారని పేర్కొంది. కొవిడ్‌-19, క్రూప్‌ బారిన పడిన పిల్లలందరి వయసు రెండేళ్లలోపే కాగా... వారిలో దాదాపు 72 శాతం బాలురే. ఈ వ్యాధి సోకినవారిలో 9 మంది ఆస్పత్రిలో చేరారని, నలుగురు ఐసీయూలో చికిత్స అందజేసినట్టు అధ్యయనం తెలిపింది.

from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/A3BNMwD

Post a Comment

0 Comments