కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టాటా ఏఎస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. 15 మంది గాయపడ్డారు.కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టాటా ఏఎస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. 15 మంది గాయపడ్డారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QWUJs6
0 Comments