దేశాన్ని కాపాడటంలో రాజీ లేని పోరాటం చేసే భారత సైన్యం.. ఓ ఉగ్రవాది తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సైనికుల ప్రాణాలనే ఫణంగా పెట్టింది. అతడు కాల్పులు జరుపుతున్నా.. తాము మాత్రం అతణ్ని మట్టుబెట్టకుండా ప్రాణాలతో పట్టుకుంది.దేశాన్ని కాపాడటంలో రాజీ లేని పోరాటం చేసే భారత సైన్యం.. ఓ ఉగ్రవాది తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సైనికుల ప్రాణాలనే ఫణంగా పెట్టింది. అతడు కాల్పులు జరుపుతున్నా.. తాము మాత్రం అతణ్ని మట్టుబెట్టకుండా ప్రాణాలతో పట్టుకుంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RbVbmz
0 Comments