ఆ ధీర వనితలు సర్జికల్ దాడులలో పాల్గొన్నారు.. ఇందులో నిజమెంత ?

ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భారత వైమానిక దళం పాక్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలు అందులో పాల్గొనడం గర్వకారణమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భారత వైమానిక దళం పాక్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలు అందులో పాల్గొనడం గర్వకారణమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2EEUKxa

Post a Comment

0 Comments