విజయవాడ: మోదీ రాకను నిరసిస్తూ ఆందోళనలు

రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్‌లో కార్యకర్తలు నల్ల చొక్కాలు, జెండాలతో నిరసనలు తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్‌లో కార్యకర్తలు నల్ల చొక్కాలు, జెండాలతో నిరసనలు తెలిపారు. మోదీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ILozjT

Post a Comment

0 Comments