టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు సైకిల్ గుర్తుకే.. అంటూ నినాదాలు చేశారు. దీంతో పక్కనున్న కార్యకర్తలు అవాక్కయ్యారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వర రావు సైకిల్ గుర్తుకే.. అంటూ నినాదాలు చేశారు. దీంతో పక్కనున్న కార్యకర్తలు అవాక్కయ్యారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HK2fWF
0 Comments