ఫీజు చెల్లించకలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఫీజు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఎన్నిసార్లు చెప్పినా తండ్రి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో చెప్పేది కాదు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ యాజమాన్యం సుస్మిత తండ్రికి ఫోన్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లించనందున తాము పరీక్ష ఫీజు రూ.1000 తీసుకోలేదని, దాన్ని ఫైన్‌తో కలిపి కట్టాలని చెప్పారు ఫీజు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఎన్నిసార్లు చెప్పినా తండ్రి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో చెప్పేది కాదు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ యాజమాన్యం సుస్మిత తండ్రికి ఫోన్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లించనందున తాము పరీక్ష ఫీజు రూ.1000 తీసుకోలేదని, దాన్ని ఫైన్‌తో కలిపి కట్టాలని చెప్పారు

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JPV68S

Post a Comment

0 Comments