టీడీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. కర్నూలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ కండువా కప్పి ఆయణ్ని పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరారు. కర్నూలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ కండువా కప్పి ఆయణ్ని పార్టీలోకి ఆహ్వానించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2C0C75b

Post a Comment

0 Comments