చిన్నారికి వాతలు.. అంగన్వాడీ టీచర్ కిరాతకం

అమ్మలా లాలించాల్సిన ఓ అంగన్వాడీ టీచర్.. చిన్నారి పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించింది. చిన్నారికి గంటెతో వాతలు పెట్టింది. ఆ గాయం చేసిన బాధకు పసిప్రాణం విలవిల్లాడింది.అమ్మలా లాలించాల్సిన ఓ అంగన్వాడీ టీచర్.. చిన్నారి పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించింది. చిన్నారికి గంటెతో వాతలు పెట్టింది. ఆ గాయం చేసిన బాధకు పసిప్రాణం విలవిల్లాడింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TZ8jRs

Post a Comment

0 Comments