పుల్వామా దాడిపై ఆధారాలిచ్చినా మళ్లీ పాతపాటే పాడిన పాక్!

పుల్వామాలో ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారి జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థేనని, దీనికి సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను పాకిస్థాన్‌కు గత నెల 27న భారత్ అందజేసింది. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి ప్రధాన సూత్రధారి జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థేనని, దీనికి సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను పాకిస్థాన్‌కు గత నెల 27న భారత్ అందజేసింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FH83Ol

Post a Comment

0 Comments