శ్రీలంక టు ధనుష్కోటి.. ఈతలో బుడతడి సరికొత్త ఫీట్

పదేళ్ల వయసులో అద్భుతాలు చేస్తున్న బాలుడు. పాక్ జలసంధిలో శ్రీలంకలోని తలైమనార్ నుంచి ధనుష్కోటికి 32 కిలోమీటర్ల దూరాన్ని పదిగంటల 30 నిమిషాల్లో చేరుకున్నాడు.పదేళ్ల వయసులో అద్భుతాలు చేస్తున్న బాలుడు. పాక్ జలసంధిలో శ్రీలంకలోని తలైమనార్ నుంచి ధనుష్కోటికి 32 కిలోమీటర్ల దూరాన్ని పదిగంటల 30 నిమిషాల్లో చేరుకున్నాడు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OzbCcb

Post a Comment

0 Comments