పవన్ కళ్యాణ్‌పై బెట్టింగ్ రాయుళ్ల జోరు..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరడంతో బెట్టింగులు జోరందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు కాస్తున్నారు. ఆయన ఒక చోట గెలిచి, మరో చోట ఓడతారని బలంగా నమ్ముతున్నారు.ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరడంతో బెట్టింగులు జోరందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు కాస్తున్నారు. ఆయన ఒక చోట గెలిచి, మరో చోట ఓడతారని బలంగా నమ్ముతున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2V31pay

Post a Comment

0 Comments