ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్ గైర్హాజరు.. కారణం ఇదేనా?

ఎన్నికల ప్రచారంలో భాగం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. అంతకు ముందు మిర్యాలగూడలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ సభలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.ఎన్నికల ప్రచారంలో భాగం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. అంతకు ముందు మిర్యాలగూడలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ సభలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TJmkO6

Post a Comment

0 Comments