పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్ పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పాకిస్థాన్‌లో ఉన్న 60 గంటలపాటు తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్ పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పాకిస్థాన్‌లో ఉన్న 60 గంటలపాటు తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HdkvX5
0 Comments