పవన్ ఆ విషయం మీకూ తెలుసు.. జనసేనాని వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు అనవసరమైన వ్యతిరేకతను పెంచుతాయని హితవు పలికారు. తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కేటీఆర్ స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు అనవసరమైన వ్యతిరేకతను పెంచుతాయని హితవు పలికారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FsL1uj

Post a Comment

0 Comments