పవన్ అభిమానిని, ఆయన పక్కన ఉండుంటే...: గ్రంథి శ్రీనివాస్

భీమవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ జనసేనానిపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా పవన్ అభిమానినే అయన తెలిపారు. నాలాంటి వాళ్లు పవన్ పక్కనుండుంటే బాగుండేదన్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ జనసేనానిపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా పవన్ అభిమానినే అయన తెలిపారు. నాలాంటి వాళ్లు పవన్ పక్కనుండుంటే బాగుండేదన్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TVQXFh

Post a Comment

0 Comments