వీడియో కోసం అభినందన్‌ను బలవంతం చేసిన పాక్.. అందుకే అప్పగింత ఆలస్యం

అభినందన్ భారత గడ్డపై కాలుమోపడానికి సుమారు గంట ముందు ఆయనకి సంబంధించిన ఒక వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఐఏఎఫ్ జి-సూట్‌లో ఉన్న అభినందన్‌.. తనను పాకిస్థాన్ ట్రీట్ చేసిన విధానాన్ని వివరిస్తూ ఆ వీడియో ఉంది.అభినందన్ భారత గడ్డపై కాలుమోపడానికి సుమారు గంట ముందు ఆయనకి సంబంధించిన ఒక వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది. ఐఏఎఫ్ జి-సూట్‌లో ఉన్న అభినందన్‌.. తనను పాకిస్థాన్ ట్రీట్ చేసిన విధానాన్ని వివరిస్తూ ఆ వీడియో ఉంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2H9VRH8

Post a Comment

0 Comments