కడప రాకుండా అడ్డుపడ్డారు, జగన్ స్పందించవా?: పవన్

కడప సభలో మాట్లాడిన పవన్ తనను రాయలసీమ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. హెలికాప్టర్ పర్మిషన్ రద్దు చేశారని జనసేనాని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోపణల పట్ల జగన్ స్పందించాలన్నారు.కడప సభలో మాట్లాడిన పవన్ తనను రాయలసీమ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. హెలికాప్టర్ పర్మిషన్ రద్దు చేశారని జనసేనాని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా ఆరోపణల పట్ల జగన్ స్పందించాలన్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OvYrZw

Post a Comment

0 Comments