మూడు తరాల నేర చరిత్ర.. జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్‌‌కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. జగన్ కుటుంబానిది మూడు తరాల నేరచరిత్ర అని విమర్శించారు. శవ రాజకీయాలు చేయడంలో మీకు మీరు సాటి అని వ్యంగాస్త్రాలు సంధించారు.వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్‌‌కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. జగన్ కుటుంబానిది మూడు తరాల నేరచరిత్ర అని విమర్శించారు. శవ రాజకీయాలు చేయడంలో మీకు మీరు సాటి అని వ్యంగాస్త్రాలు సంధించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JzokZD

Post a Comment

0 Comments