దేశ రక్షణ రంగానికి సంబంధించి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించిందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చివేశారని వెల్లడించారు.దేశ రక్షణ రంగానికి సంబంధించి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించిందని తెలిపారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో లైవ్ శాటిలైట్‌ను కూల్చివేశారని వెల్లడించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Fwwwoa
0 Comments