TRS: సానుభూతితో గెలిచిన ఆ ఎమ్మెల్యే కారు ఎక్కేందుకు రెడీ!

ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజల సురేందర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వరుసగా మూడుసార్లు ఓడిన ఆయన గత ఎన్నికల్లో 34 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజల సురేందర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వరుసగా మూడుసార్లు ఓడిన ఆయన గత ఎన్నికల్లో 34 వేల ఓట్ల తేడాతో గెలిచారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HW2Q6O

Post a Comment

0 Comments