ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారి, ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా ఒడిశా తీరం వైపునకు పయనిస్తోంది. ఇది మే 3న తీరం దాటే అవకాశం ఉంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారి, ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా ఒడిశా తీరం వైపునకు పయనిస్తోంది. ఇది మే 3న తీరం దాటే అవకాశం ఉంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2LfDdkK
0 Comments