ధోనీ ఇంట్లో దొంగతనం.. పనిమనిషిపై అనుమానాలు

నోయిడాలోని 104 సెక్టార్‌ ప్రాంతం చాలా ఖరీదైనది. ఆ ప్రాంతంలో గతంలో ఓ ఇల్లు కొన్న ధోనీ దాన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఆదివారం తన ఇంట్లో టీవీని దొంగిలించారని విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.నోయిడాలోని 104 సెక్టార్‌ ప్రాంతం చాలా ఖరీదైనది. ఆ ప్రాంతంలో గతంలో ఓ ఇల్లు కొన్న ధోనీ దాన్ని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఆదివారం తన ఇంట్లో టీవీని దొంగిలించారని విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2PHj7hN

Post a Comment

0 Comments