హాజీపూర్‌లో ముగ్గురు బాలికలనూ హత్య చేసింది సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డేనని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. హాజీపూర్ హత్యలు, నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి సంచలన వివరాలు వెల్లడించారు.హాజీపూర్‌లో ముగ్గురు బాలికలనూ హత్య చేసింది సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డేనని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. హాజీపూర్ హత్యలు, నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి సంచలన వివరాలు వెల్లడించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2vCZn5X
0 Comments